ఆబిమానాన్వేషిని..........
మనుషు లే తప్ప మనసులు లేని లొకం లొ .....
మనసాన్వేషిని .........
అనిర్వచనియ బావాలపీటిక, జ్ఞాపకాల పేటిక , మదురానుభూతుల మాలిక.


బావ మూలం మిదం జగత్......

జవరాలై జతకలిసిన....!
స్నెహితుడై సేద తీర్చిన...!
ఇహ పర సౌఖ్య ప్రదాత్రి ప్రేమ...!

నిన్ను బంగారం అని ఒక జఢ లోహం తో పోల్చలేను....!!!
నీ మోము పక్షమే వికసించే చంద్రుని తో పోల్చలేను...!
నీకన్నులను ఒక నాటితో వాడి పొయ్యె కలువలతో పోల్చలేను...!!!
నీ విరి కురులను కరిగిపొయ్యె కారుమబ్బులతో పోల్చలేను... !
నీ మనస్సును ఒక నాటికి వాడి వీడి పొయ్యె మల్లెపువ్వు తొ పోల్చలేను....!!
నిన్ను పోల్చుటకు బావం తప్ప బాష లేక పొల్చలన్న ద్యాసే తప్ప ప్రాస లేక
ప్రయాసె తప్ప పలితం లేక
"ఓ నా ఏలిక సాటి లేదు నీకే ఏ పోలిక" అని
మౌనాన్ని ఆశ్రయించాను
నా మౌన మనో వీణ ఎన్నొ బావాలను పలికించి,నా మది పులకించి,కన్నులలొ స్పందనను ఒలికించింది.కన్నులె కద హ్రుదయ బావద్వారాలు.......!!!!